Communityఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం: ఐవిఎఫ్, రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన ఫార్మా కౌన్సిల్ బోర్డులో, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిని కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
పూర్తిగా చదవండి



























































