దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న న నిఫ్టీ 50 కదలికలపై మదుపరులు దృష్టి సారించారు. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. సాంకేతిక విశ్లేషణ ప్రకారం నిఫ్టీకి సమీప మద్దతు స్థాయులు కీలకంగా మారాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. సాంకేతిక విశ్లేషణ ప్రకారం నిఫ్టీకి సమీప మద్దతు స్థాయులు కీలకంగా మారగా, పైకి పుంజుకునే క్రమంలో కొన్ని నిరోధ స్థాయులను అధిగమించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిఫ్టీకి కీలక మద్దతు స్థాయులు
సాంకేతిక విశ్లేషణలో 22,600 స్థాయిని సమీప మద్దతుగా పరిశీలిస్తున్నారు. దీని దిగువన 22,50022,400 పరిధి కీలకంగా ఉండవచ్చు. ఈ స్థాయుల వద్ద కొనుగోళ్లు పెరిగితే సూచీకి కొంత మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే, 22,400 స్థాయి దిగువకు పడిపోతే మరింత అమ్మకాల ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.












