జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి జీవితాన్ని, ఆయన రచించిన రామాయణం ద్వారా సమాజానికి అందించిన ధర్మం, నీతి, సత్యం వంటి ఉన్నత విలువలను స్మరించుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహర్షి వాల్మీకి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.












