తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతి పౌర్ణమినాడు ఈ ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తారు. ఈ క్రమంలో స్వామివారు గరుడునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతి పౌర్ణమినాడు ఈ ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.












