మార్కాపురం, జూలై 4
హిందూ సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించే లక్ష్యంతో, మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయానికి ప్రతి శనివారం సాయంత్రం 8:00 నుంచి 8:30 గంటల వరకు కుటుంబ సమేతంగా రావాలని సనాతన హిందూ సత్సంగం మార్కాపురం జిల్లా శాఖ భక్తులకు పిలుపునిచ్చింది.
హిందూ సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ప్రతి శనివారం సాయంత్రం 8:00 నుంచి 8:30 గంటల వరకు మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయానికి భక్తులు కుటుంబ సమేతంగా రావాలని సనాతన హిందూ సత్సంగం మార్కాపురం జిల్లా శాఖ పిలుపునిచ్చింది.
ప్రతి హిందువు వారానికి ఒక్కసారైనా ఆలయానికి వచ్చి సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సత్సంగం కోరింది.












