అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ప్రదర్శనను జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీసు విధులు, ఆధునిక ఆయుధాలు, నిఘా డ్రోన్లు, బాంబ్ స్క్వాడ్ వ్యవస్థలు, వజ్ర వాహనం పనితీరుపై అవగాహన కల్పించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ప్రదర్శనను జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఘనంగా ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రదర్శనలో విద్యార్థులకు పోలీసు విధులు, ఆధునిక ఆయుధాలు, నిఘా డ్రోన్లు, బాంబ్ స్క్వాడ్ వ్యవస్థలు, వజ్ర వాహనం పనితీరు వంటి అంశాలపై సిబ్బంది అవగాహన కల్పించారు. డ్రగ్స్ నివారణ, శక్తి యాప్ వినియోగంపై కూడా వివరించారు.






