కామారెడ్డి, 2026-07-27
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఐ.ఎస్.ఆర్.డి (ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కామారెడ్డి) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్సిల్, ఎరేజర్ కిట్స్ పంపిణీ చేశారు. భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఐ.ఎస్.ఆర్.డి (ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కామారెడ్డి) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్సిల్, ఎరేజర్ కిట్స్ పంపిణీ చేశారు. ఐ.ఎస్.ఆర్.డి అధ్యక్షురాలు రవళి, సీఈఓ రాజేందర్ (లింగంపల్లి గ్రామస్తులు)ల సహకారంతో భూంపల్లి ఉన్నత పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు.












