దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా () సాంకేతిక రంగంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా () పేరుతో పూర్తిస్థాయి అనుబంధ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (), బ్లాక్‌చెయిన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించనుంది.
, బ్లాక్‌చెయిన్ రంగాల్లోకి .. ప్రత్యేక టెక్నాలజీ సంస్థ ఏర్పాటు

Share:
#NPCI#AI#Blockchain#NPCI Tech Solutions Limited#Digital Payments#NTSL#Fintech#UPI#Technology
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త
