కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి పట్టణ ప్రజలకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. నిజాంసాగర్ రోడ్డులో, దేవునిపల్లి సమీపంలో, ఆహా మార్ట్ ఎదురుగా కొత్తగా వాషింగ్ సర్వీస్ పాయింట్ ప్రారంభమైంది. ఈ సర్వీస్ పాయింట్లో తక్కువ ధరలో, తక్కువ సమయంలో, నాణ్యమైన వాషింగ్ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి