డాక్సిన్ టైమ్స్ (డాక్సిన్ టైమ్స్) జూలై 08
భారత ఎన్నికల సంఘం (ECI) తన అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ ద్వారా తల్లిదండ్రులు, తాతముత్తాతల SIR-2002 వివరాలను పౌరులు సులభంగా తెలుసుకునేందుకు వీలు కల్పించింది. https://voters.eci.gov.in/ వెబ్సైట్లోని "Search Your Name in Last SIR" ఆప్షన్ ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు.
తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల SIR-2002 వివరాలను భారత ఎన్నికల సంఘం (ECI) అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ ద్వారా సులభంగా పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు.
https://voters.eci.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న "Search Your Name in Last SIR" అనే ఆప్షన్ను ఉపయోగించి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకోవచ్చు.
ఎన్నికల సేవలను మరింత సులభంగా పొందడానికి డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.












