ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీఎం సహకారంతో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాలలో శిక్షణ అందించనుంది.
ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ శిక్షణా కార్యక్రమం యువతకు పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను అందించి, రాష్ట్ర సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.










