కామారెడ్డి పట్టణంలోని టెక్రియల్ చెరువులో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించిన భక్తులు అమ్మవారికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని టెక్రియల్ చెరువులో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. భక్తిశ్రద్ధలతో దుర్గామాత ఉత్సవాలను నిర్వహించిన భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి వీడ్కోలు పలికారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విధుల్లో పోలీస్ సిబ్బంది












