భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 28: మణుగూరు సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు శాశ్వత సెక్యూరిటీ గార్డులు ధరించే ఖాకీ యూనిఫామ్ ను తాము కూడా ధరించాలనే చిరకాల కోరిక నెరవేరింది. మణుగూరు సింగరేణి అధికారుల ప్రత్యేక చొరవతో పాటు, ప్రతి ప్రాంతంలోనూ కాంట్రాక్టర్లు సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు ఒకే రకమైన ఖాకీ యూనిఫామ్ అందించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం తరపున సమర్పించిన వినతి పత్రాలు, కాంట్రాక్టర్ల సహకారంతో ఈ సాధ్యమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 28: మణుగూరు సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు శాశ్వత సెక్యూరిటీ గార్డులు ధరించే ఖాకీ యూనిఫామ్ ను తాము కూడా ధరించాలనే చిరకాల కోరిక నెరవేరింది. మణుగూరు సింగరేణి అధికారుల ప్రత్యేక చొరవతో పాటు, ప్రతి ప్రాంతంలోనూ కాంట్రాక్టర్లు సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు ఒకే రకమైన ఖాకీ యూనిఫామ్ అందించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం తరపున సమర్పించిన వినతి పత్రాలు, కాంట్రాక్టర్ల సహకారంతో ఈ సాధ్యమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభినందనలు
ఈ నేపథ్యంలో, సెక్యూరిటీ గార్డుల చిరకాల కోరిక నెరవేరినందుకు, దీనికి సహకరించిన వారందరికీ పేరుపేరునా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మదుసూధన్ రెడ్డి తరపున అభినందనలు తెలియజేశారు. ఈ యూనిఫామ్ పంపిణీతో ప్రైవేటు గార్డులలో సంతోషం వ్యక్తమైంది.

