మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కౌంటింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బుధవారం కౌంటింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, ఏజెంట్లకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించాలని అధికారులను వారు ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పరిశీలన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఐఏఎస్, డీఎస్పీ బి.ప్రసాద్, కమిషనర్ ప్రమీల తదితర అధికారులు పాల్గొన్నారు.

