ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసు విచారణకు సంబంధించి ఈడీ అధికారులు తనను వేధించారని ఆయన పిటిషన్లో ఆరోపించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈడీ ఉన్నతాధికారులు, రాష్ట్ర పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
[object Object] [object Object] [object Object] [object Object] [object Object] [object Object]
ఈడీ అధికారులపై హైకోర్టును ఆశ్రయించిన సాయి మణికంఠ: డాక్సిన్ టైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై అక్రమ నిర్బంధం, దాడి, బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారంటూ మంగళంపల్లి నాగ సాయి మణికంఠ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

