కామారెడ్డి జిల్లా వాసికి తెలంగాణ ఐటి అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సామాజిక సేవ పురస్కారం లభించింది.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశేష సేవలు అందించిన కామారెడ్డి జిల్లా వాసికి ఉత్తమ సామాజిక సేవ పురస్కారం లభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ‘డిజిటల్ యాత్ర’ కార్యక్రమాల ద్వారా సాంకేతిక అవగాహన పెంపొందించడం, పేద-మధ్య తరగతి విద్యార్థులకు విద్యా సహాయం అందించడం వంటి సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు.









