తిరుపతి, జూన్ 28
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు పిచ్చాటూరులో "ఆట ముద్దు – డ్రగ్స్ వద్దు" నినాదంతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచుతూ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. క్రీడలే ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉత్తమ మార్గమని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
"ఆట ముద్దు – డ్రగ్స్ వద్దు" నినాదంతో పిచ్చాటూరులో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు పోలీసులు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమాజాభివృద్ధికి క్రీడలే ఉత్తమ మార్గమని సూచించారు.











