తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం ప్రకారం వ్యాపార సంస్థలు ప్రారంభించిన 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
సంస్థలో ఉద్యోగులు లేకపోయినా (జీరో ఎంప్లాయీ) రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యజమానులు తమ కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనాలను తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు.
నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కార్మిక శాఖ జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

