గూగుల్ కొత్త ఫీచర్ స్మార్ట్‌వాచ్ వినియోగదారులకు గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉండే సిస్టమ్ స్టేటస్ బార్ తరహా సదుపాయాన్ని త్వరలో వేర్ ఓఎస్‌లోనూ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, స్మార్ట్‌వాచ్‌లో యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడే సమయంతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
స్మార్ట్‌వాచ్‌లకు ఆండ్రాయిడ్ తరహా స్టేటస్ బార్..
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

