ప్రముఖ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ క్రిమినల్ మైండ్స్: ఎవల్యూషన్ త్వరలో ముగియనుంది. రాబోయే 20వ సీజన్‌తో ఈ సిరీస్‌కు ముగింపు పలకనున్నట్లు పారామౌంట్ ప్లస్ ప్రకటించింది. చివరి సీజన్ 2027లో ప్రసారం కానుంది, అయితే విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు.
2005లో ఛానెల్లో క్రిమినల్ మైండ్స్ పేరుతో ఈ సిరీస్ ప్రారంభమైంది. లోని బిహేవియరల్ అనాలిసిస్ యూనిట్ ()కు చెందిన నిపుణులు నేరస్థుల ప్రవర్తన, మానసిక స్థితిని విశ్లేషించి, ప్రమాదకరమైన నేరగాళ్లను పట్టుకునే కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లో 15 సీజన్ల పాటు ప్రసారమైన ఈ సిరీస్ 2020లో ముగిసింది. అనంతరం 2022లో పారామౌంట్ ప్లస్‌లో క్రిమినల్ మైండ్స్: ఎవల్యూషన్ పేరుతో తిరిగి ప్రారంభమైంది. ఈ కొత్త రూపంలో ఐదు సీజన్లు పూర్తికానున్నాయి.
షోరన్నర్ ఎరికా మెస్సర్ స్పందన
సిరీస్ ముగింపుపై షోరన్నర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎరికా మెస్సర్ స్పందిస్తూ.. క్రిమినల్ మైండ్స్ తమ అందరికీ ఎంతో ప్రత్యేకమైన ప్రయాణమని తెలిపారు. లో 15 సీజన్లు, పారామౌంట్ ప్లస్‌లో ఐదు సీజన్లుగా సాగిన ఈ ప్రయాణంలో భాగమైన నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







