రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజుకు పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరువురు రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు.
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజుకు పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇటీవల మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో యల్లటూరు శ్రీనివాసరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.





