ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై రాజకీయ వివాదం తీవ్రమైంది. వైఎస్సార్ జిల్లా లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. గత వారం రోజులుగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో దాడులు, బెదిరింపులు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపణలు - డాక్సిన్ టైమ్స్

Share:
#ప్రొద్దుటూరు ఎన్నికలు#రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి#YSRCP#TDP#నామినేషన్ల వివాదం#ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు#స్థానిక సంస్థల ఎన్నికలు#Proddatur Election Violence#డాక్సిన్ టైమ్స్
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త
