రాజంపేట పురపాలక సంఘం సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వివిధ వార్డులకు 44 నామినేషన్లు, చైర్పర్సన్ పదవికి 3 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
రాజంపేట పురపాలక సంఘం సాధారణ ఎన్నికలు2026లో భాగంగా 17-10-2026 తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నిర్వహించారు. పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించి మొత్తం 44 నామినేషన్ పత్రాలు, చైర్పర్సన్ పదవికి 3 నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రాజకీయ పార్టీల వారీగా నామినేషన్లు
రాజకీయ పార్టీల వారీగా స్వీకరించిన నామినేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ () 26, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ () 7, జనసేన పార్టీ () 4, స్వతంత్ర అభ్యర్థులు 7 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 44 నామినేషన్లు స్వీకరించారు.
చైర్పర్సన్ పదవికి నామినేషన్లు
చైర్పర్సన్ పదవికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ () 2, తెలుగుదేశం పార్టీ () 1 నామినేషన్ దాఖలు చేశాయి. మొత్తం 3 నామినేషన్ పత్రాలు స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి

