కామారెడ్డి, 3 October
కామారెడ్డి పురపాలక పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి పురపాలక పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీడీఎంఏ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.












