కామారెడ్డి, 2026-08-11
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీల స్థాయిలో అవసరాలను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సమగ్ర ప్రణాళిక, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి కార్యక్రమాల అమలుపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీల స్థాయిలో అవసరాలను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సమగ్ర ప్రణాళిక, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు2026, ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి కార్యక్రమాల అమలుపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.












