రాజంపేట, 2024-06-25
రాజంపేట పట్టణంలో అసాంఘిక శక్తుల కదలికలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసు శాఖ డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. మైనర్లు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారిపై దృష్టి సారించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, రాజంపేట పట్టణ పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలపై, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.











