పలు
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడించింది. రాష్ట్రంలోని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. గంటకు 50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రంలోని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కోస్తాంధ్రలోని ఒకటి రెండు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత 24 గంటల్లో వర్షపాతం
గత 24 గంటల వ్యవధిలో, శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ముగిసిన కాలంలో, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడలో అత్యధికంగా 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొమరాడ 50 మి.మీ., నెల్లూరు 44 మి.మీ., మదనపల్లె 33.4 మి.మీ., తిరుపతి 5 మి.మీ., బాపట్ల 4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.







