వై.ఎస్.ఆర్ కడప, 9 September
కడలోని కోతి ఇడసటియల ఏియలో ఈోజు ఉయ కెనీలో టలు... కెనీలో టలు... కెనీలో అగని . సభవిచిి. వియుత షట సకయూట కణగ టలు చెలేగినటలు సచ.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప, కోప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం నేడు చోటు చేసుకుంది. సీసీటీవీ స్పేర్ పార్ట్స్ తయారీ చేసే ఎల్ డిక్షన్ కంపెనీలో మంటలు చెలరేగాయి. నేడు ఉదయం 9 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారుల వెల్లదించారు. కంపెనీలో జరిగిన ఘటనపై నష్టాన్ని అంచనా వేస్తున్నారు.









