డీబీఎఫ్ (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 05
తెలంగాణలో కీలక దశలో ఉన్న వరి పంటలను కాపాడేందుకు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న 12 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను 18 గంటలకు పెంచాలని కామారెడ్డి జిల్లా కన్వీనర్ సుతారి సుధాకర్ డిమాండ్ చేశారు. సాగునీరు, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణలో కీలక దశలో ఉన్న వరి పంటలను కాపాడేందుకు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న 12 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను 18 గంటలకు పెంచాలని కామారెడ్డి జిల్లా కన్వీనర్ సుతారి సుధాకర్ డిమాండ్ చేశారు. సాగునీరు అందక, విద్యుత్ కోతలతో కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో తేమ తగ్గి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.












