జమ్మలమడుగు, జూన్ 29
జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి "ఏరువాక పున్నమి-2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. యువత ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వ్యవసాయాన్ని చులకనగా చూడకూడదని, దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వ్యవసాయ రంగమేనని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. సోమవారం జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి "ఏరువాక పున్నమి-2026 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.










