మదనపల్లె, జూన్ 26
అన్నమయ్య జిల్లా మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. శుక్రవారం మార్కెట్‌కు 1486 మెట్రిక్ టన్నుల టమాటాలు తరలించగా, పది కిలోల మొదటి రకం రూ.180 పలకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిలో టమాటా ధర రూ.18కి పడిపోవడం వారిని కలవరపెడుతోంది.










