అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం రూపాయి బలపడటానికి ప్రధానంగా మద్దతునిచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం రూపాయి బలపడటానికి ప్రధానంగా మద్దతునిచ్చింది. భారత్ భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో చమురు ధరలు తగ్గితే డాలర్లకు డిమాండ్ తగ్గుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి కొంత తగ్గుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విదేశీ పెట్టుబడులు, మార్కెట్ సెంటిమెంట్
అదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం కూడా రూపాయి బలపడటానికి దోహదపడింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతునిచ్చాయి.











