రామసముద్రం, 6 October
అన్నమయ్య జిల్లాలో బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అన్నమయ్య జిల్లా, మండలంలో బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. పైగొడ్డ సమీపంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన కె. విశ్వనాథ్ (55) గత కొంతకాలంగా తన ఇంట్లోనే అక్రమంగా బెల్టుషాపు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది.











