కాశినాయన (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 14
కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీ ఎత్తున ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకుని, 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 1.30 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఎర్రచందనం అక్రమ రవాణాపై కడప జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో ఏకంగా 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.











