కామారెడ్డి పట్టణంలో బుధవారం గణేష్ నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నిమజ్జన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
కామారెడ్డి రైల్వే స్టేషన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గణనాథుడికి కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించే కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శాంతిభద్రతల పర్యవేక్షణ












