అమీన్ పీర్ దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలు రెండవ రోజు కూడా ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అమీన్ పీర్ దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలు రెండవ రోజు కూడా ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉరుసు సందర్భంగా ప్రభుత్వం తరపున కమిషనర్ భవానీ ప్రసాద్, మైనార్టీ జిల్లా అధికారి హిదయతుల్లా దర్గా మజార్ వద్దకు చేరుకుని పూల చాదర్ సమర్పించారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.












