మహిళా క్రికెట్కు దేశవ్యాప్తంగా ఆదరణ, ప్రతిభ కలిగిన క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు కుటుంబం, సమాజం నుంచి మరింత మద్దతు అవసరమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. కడప శివార్లలోని కే.ఎస్.ఆర్.ఎం. ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన ఆర్.ఎక్స్.ఎస్. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మహుళా ్రుెట్ టంబ, సామాజు మద్దత తప్పనుసరు: ఏపీ మహుళా ముషన్ చైర్పర్సన్ డా. రాయపాటు శైలజ

Share:
#మహిళా క్రికెట్#Women Cricket#రాయపాటి శైలజ#Rayapati Sailaja#క్రీడా ప్రోత్సాహం#Sports Promotion#ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్#AP Women Commission#కడప#Kadapa
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త









