కడప జిల్లా టి. మండలం పరిధిలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. సెకండ్ క్లాస్ చదువుతున్న మహమ్మద్ అలీ అనే విద్యార్థిపై హిందీ ఉపాధ్యాయురాలు అతి కిరాతకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చిన్నారి చేయి విరిగేలా కొట్టారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కడప జిల్లా టి. మండలం పరిధిలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఒక విద్యార్థిపై హిందీ ఉపాధ్యాయురాలు దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సెకండ్ క్లాస్ చదువుతున్న మహమ్మద్ అలీ అనే విద్యార్థిపై ఈ దాడి జరిగినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తల్లిదండ్రుల ఆవేదన












