బాల్కొండ, 2026-06-05
బాల్కొండలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్, బాల్కొండ శాఖలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో హాజరై, వారి త్యాగాలను మరియు దేశభక్తి భావాలను చాటిచెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాల్కొండలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్, బాల్కొండ శాఖలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో హాజరై, వారి త్యాగాలను మరియు దేశభక్తి భావాలను చాటిచెప్పారు. విద్యార్థుల ఆకర్షణీయమైన వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి.












