*👉 (డాక్సిన్ టైమ్స్) జూలై 27
నశ్రుల్లాబాద్ SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రేమలు-మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు అవగాహన కల్పించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, నశ్రుల్లాబాద్ సబ్-ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాల నశ్రుల్లాబాద్ లో ప్రేమలు-మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ సామాజిక అంశాలపై గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం, గౌరవ నశ్రుల్లాబాద్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.పి.రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం అవగాహనా కార్యక్రమం నిర్వహించింది.












