కామారెడ్డి పట్టణంలో టౌన్ ఫోటో అండ్ వీడియో ల్యాబ్ అసోసియేషన్ సభ్యులు వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం కూడా చేశారు.
కామారెడ్డి పట్టణంలోని టౌన్ ఫోటో అండ్ వీడియో ల్యాబ్ అసోసియేషన్ సభ్యులు కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమానికి సాయి ప్రభు కలర్ ల్యాబ్ విగ్రహ దాతగా వ్యవహరించగా, డియర్ రమేష్ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. అసోసియేషన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు మరియు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.












