ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హార్స్‌లీహిల్స్‌లో విద్యార్థులు, నిర్వాహకులు శుక్రవారం ఒక ట్రెక్కింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరగనుంది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హార్స్‌లీహిల్స్‌లో ఒక ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. నాగభూషణం తెలిపారు. ఈ నెల 27న ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మదనపల్లె ఎం.ఐ.టి.ఎస్ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హార్స్లీహిల్స్లోని శ్రీవారిపాదాలు నుంచి గాలిబండ ఎకో పార్క్ వరకు ట్రెక్కింగ్ నిర్వహించారు.












