కడప నగరంలోని వై జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైఫ్ లైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ షేక్ రబ్బానీ ఆహ్వానం మేరకు మంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
{"heading":null,"text":"ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇటువంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి ఆకాంక్షించారు."}
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
{"heading":null,"text":"అధునాతన వైద్య సౌకర్యాలు, అనుభవజ్ఞులైన వైద్యులతో కడప ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మైనారిటీ అడ్వైజర్ షరీఫ్ అహ్మద్, హాస్పిటల్ ఎండీ డాక్టర్ షేక్ రబ్బానీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు."}












