నంద్యాల, జూన్ 28
నంద్యాల పట్టణంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఎంఎస్ నగర్ లోని సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తీసుకోవాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నంద్యాల పట్టణం మూల సాగరం ప్రాంతం, ఎంఎస్ నగర్ లోని సచివాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.












