కామారెడ్డి, 2026-07-29
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యాచరణ, సంసిద్ధత, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష కోసం రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ సంచాలకులు డా.రవీందర్ నాయక్ కామారెడ్డి జిల్లాను ఆకస్మికంగా సందర్శించారు. భిక్నూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడి వైద్యాధికారి డా.ఏమీమా సేవలను ప్రశంసించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యాచరణ, సంసిద్ధత, ఇతర ఆరోగ్య కార్యక్రమాల సమీక్ష కోసం రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ సంచాలకులు డా.రవీందర్ నాయక్ కామారెడ్డి జిల్లాను ఆకస్మికంగా సందర్శించారు.






