కామారెడ్డి, 27.07.2026
కామారెడ్డి జిల్లాలో టిబి నిర్మూలన లక్ష్యాలను 2026 చివరి నాటికి సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. టిబిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, నాణ్యమైన చికిత్స అందించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లాలో క్షయ (టిబి) వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.












