హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే రూ.1,806 పెరిగి రూ.1,43,450కు చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,490గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,580గా నమోదైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బంగారం ధరలకు రెక్కలు: ఒక్కరోజే రూ.1,806 పెరుగుదల, హైదరాబాద్‌లో రూ.1.43 లక్షలు దాటిన 24 క్యారెట్ల ధర ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు శనివారం మళ్లీ భారీగా పెరిగాయి.

