రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవుల్లో కూడా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు తమ ఉపాధ్యాయులను వర్క్‌షాప్‌లు, ప్రత్యేక తరగతుల పేరుతో పాఠశాలలకు రావాలని ఆదేశిస్తున్నాయని ఆరోపించింది. ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా సెలవులు ఇవ్వాలని, లేనిపక్షంలో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటామని జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని హెచ్చరించారు.
బుధవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముడియం చిన్ని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుండి 21 వరకు దసరా సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని విద్యా సంస్థలు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయులను వర్క్‌షాప్‌లు, ప్రత్యేక తరగతుల పేరుతో పాఠశాలలకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శ్రమ దోపిడీ, వేధింపులపై విమర్శలు












