రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో 24 గంటలూ వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపడుతున్నారు.
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులలో 24 గంటలూ వాహన తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అక్రమ రవాణాపై ఉక్కుపాదం





