వై.ఎస్.ఆర్ కడప, 27 September
కమలాపురం నియోజకవర్గంలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న మల్లాయిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రియ అనే చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.25 లక్షల (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కమలాపురం నియోజకవర్గానికి చెందిన మల్లాయిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రియ అనే చిన్నారి నెఫ్రోటిక్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వెంటనే స్పందించారు. మానవత్వానికి మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యే, చిన్నారి వైద్య చికిత్స కోసం ఏకంగా రూ.25 లక్షల (లెటర్ ఆఫ్ క్రెడిట్) అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.











